WTC Final: "I would love to see Shubman Gill continue to open with Rohit Sharma - Monty panesar
#RohitSharma
#ShubmanGill
#TeamIndia
#WTCFinal
#WorldTestChampionship
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. ఇంగ్లీష్ కండీషన్స్‌లో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రోహిత్, గిల్‌ను ఓపెనర్లుగా ఎంచుకోవాలి. రోహిత్‌కు ఈ మ్యాచ్ పెద్ద పరీక్ష కానుంది. ఎందుకంటే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని రోహిత్ అనుకుంటున్నాడు. ఇంగ్లిష్ పిచ్‌లపై మూవింగ్ బాల్‌పై బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఈ విషయంలో సక్సెస్ అయ్యి.. తాను భారత్‌లోనే డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు.